అవసరమైన విద్యా అర్హతలు:
గమనిక: 2025 RRB NTPC అధికారిక నోటిఫికేషన్‌ను ఆధారంగా తీసుకున్నది
| పోస్టులు | విద్యా అర్హత |
|---|---|
| కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ | 12వ తరగతి(+2స్టేజ్) లేదా అంతకుమించిన విద్య 50%కన్నా తక్కువ మార్కులు లేకుండా. SC/ST/బెంచ్‌మార్క్ డిసెబిలిటీ ఉన్నవారు/ఎక్స్‌సర్వీస్‌మెన్ మరియు 12వ తరగతి(+2స్టేజ్)కంటే ఎక్కువ విద్య ఉన్న అభ్యర్థులకు 50% మార్కులు తప్పనిసరి కాదు. |
| అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ | 12వ తరగతి(+2స్టేజ్) లేదా అంతకుమించిన విద్య 50%కన్నా తక్కువ మార్కులు లేకుండా. SC/ST/బెంచ్‌మార్క్ డిసెబిలిటీ ఉన్నవారు/ఎక్స్‌సర్వీస్‌మెన్ మరియు 12వ తరగతి(+2స్టేజ్)కంటే ఎక్కువ విద్య ఉన్న అభ్యర్థులకు 50% మార్కులు తప్పనిసరి కాదు. కంప్యూటర్లో ఇంగ్లీష్ / హిందీ టైపింగ్ నైపుణం తప్పనిసరి |
| జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ | 12వ తరగతి (+2స్టేజ్) లేదా అంతకుమించిన విద్య 50%కన్నా తక్కువ మార్కులు లేకుండా. SC/ST/బెంచ్‌మార్క్ డిసెబిలిటీ ఉన్నవారు/ఎక్స్‌సర్వీస్‌మెన్ మరియు 12వ తరగతి(+2స్టేజ్)కంటే ఎక్కువ విద్య ఉన్న అభ్యర్థులకు 50% మార్కులు తప్పనిసరి కాదు. కంప్యూటర్లో ఇంగ్లీష్ / హిందీ టైపింగ్ నైపుణం తప్పనిసరి |
| ట్రైన్స్ క్లర్క్ | 12వ తరగతి (+2స్టేజ్) లేదా అంతకుమించిన విద్య 50%కన్నా తక్కువ మార్కులు లేకుండా. SC/ST/బెంచ్‌మార్క్ డిసెబిలిటీ ఉన్నవారు/ఎక్స్‌సర్వీస్‌మెన్ మరియు 12వ తరగతి(+2స్టేజ్)కంటే ఎక్కువ విద్య ఉన్న అభ్యర్థులకు 50% మార్కులు తప్పనిసరి కాదు. |